Care Health Insurance (ఆరోగ్య భీమా)
ఆరోగ్యం అనేది మన అతిపెద్ద సంపద. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో మీ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయకుండా, మీకు మరియు మీ కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందేలా Omkar Assets ద్వారా మేము Care Health Insurance ప్లాన్లను అందిస్తున్నాము.
మేము అందించే ముఖ్యమైన కేర్ హెల్త్ ప్లాన్లు:
I. Care Supreme (కేర్ సుప్రీమ్): ఇది తక్కువ ప్రీమియంలో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ఆధునిక ప్లాన్. ఇందులో 60 ఏళ్ల వరకు ఎటువంటి మెడికల్ టెస్టులు లేకుండానే పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. దేశంలోనే అతి తక్కువ ప్రీమియంతో 600% వరకు గ్యారంటీ బోనస్ ఇచ్చే నెం.1 పాలసీ.
- పాలసీ ప్రయోజనాలు:
- * 100% Cashless Treatment
- * No Co-Payment, No age Limit
- 1. ICU ఎలాంటి పరిమితి లేదు (భీమా మొత్తం వరకు)
- 2. ROOMS – హాస్పిటల్లో ఉన్న అన్ని రూమ్స్‌కి అర్హులు (భీమా మొత్తం వరకు)
- 3. Cumulative బోనస్ 600% వరకు (క్లైయిమ్తో సంబంధం లేకుండా బోనస్ గ్యారంటీగా వస్తుంది)
- 4. Unlimited Automatic Recharge :- భీమా కవరేజి మొత్తం అయిపోయిన వెంటనే మరో భీమా మొత్తం పాలసీకి కలుస్తుంది. అలా ఎన్నిసార్లు అయిపోయినా అన్ని సార్లు కలుస్తుంది అపరిమితంగా.
- 5. No Sub Limits ముఖ్యంగా చాలా పాలసీలలో కొన్ని ఆపరేషన్లకు లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎలాంటి లిమిట్స్ లేవు. అందులో కొన్ని » అన్ని అధునాతన టెక్నాలజీ ట్రీట్మెంట్ (Robotics)
- 6. అవయవ దానం (Organ Donor)
- 7. ఆయూష్ ట్రీట్మెంట్ (Ayush) ఇంటి వద్ద వైద్యం (Domicilary Pre & Post Hospitalization ముందు 60రోజులు తర్వాత 180 రోజుల వరకు ఎలాంటి వైద్య ఖర్చులైనా చెల్లింపు సదుపాయం. 7. Annual Health Checkup కుటుంబంలో వారికి సం॥రానికి ఒకసారి
- 8. 5L, 7L & 10 లక్షల పాలసీలకు అంబులెన్స్ పరిమితి 10,000 15 లక్షలు పైన అంబులెన్స్ పరిమితి లేదు, Air అంబులెన్స్ 5 లక్షల వరకు.
- 9. Wellness Benifit: మీరు రోజు 10 వేల అడుగులు నడిస్తే మీకు రెన్యువల్ అప్పుడు 1. up to 30% డిస్కౌంట్ వస్తుంది. (120 Days 10%, 180-15%, 240 20%, 270-30%)
- 10. క్లెయిమ్ షీల్డ్ రైడర్ ద్వారా 68 రకాల నాన్ పేయబుల్ ఐటమ్స్ కూడా కవర్ చేయబడును.
II. Ultimate Care
III. Care Heart
IV. Care Advantage (కేర్ అడ్వాంటేజ్): భారీ మెడికల్ ఖర్చుల నుండి రక్షణ కోసం ₹1 కోటి వరకు కవరేజీని ఇచ్చే ప్లాన్.
V. Care Joy (కేర్ జాయ్): ఇది ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతుల కోసం రూపొందించబడింది. ఇందులో ప్రసూతి (Maternity) మరియు నవజాత శిశువు సంరక్షణ ఖర్చులు కూడా కవర్ అవుతాయి.
VI. Care Senior (కేర్ సీనియర్): వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్లాన్, ఇది దీర్ఘకాలిక వ్యాధులకు కూడా రక్షణనిస్తుంది.
Care Health Insurance ఎంచుకోవడానికి కారణాలు:
- నగదు రహిత చికిత్స (Cashless Treatment): భారతదేశం అంతటా 21,000 కంటే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో జేబులో నుండి రూపాయి తీయకుండా చికిత్స పొందవచ్చు.
- వార్షిక ఆరోగ్య పరీక్షలు: పాలసీదారులకు ప్రతి సంవత్సరం ఉచితంగా హెల్త్ చెకప్ సౌకర్యం ఉంటుంది.
- త్వరిత క్లెయిమ్ సెటిల్మెంట్: సులభమైన మరియు వేగవంతమైన క్లెయిమ్ ప్రక్రియ.
- పన్ను మినహాయింపు: సెక్షన్ 80D కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను రాయితీ పొందవచ్చు.
- నో క్లెయిమ్ బోనస్: మీరు క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరం మీ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతుంది.
Omkar Assets ద్వారా మీకు లభించే సాయం:
మీ కుటుంబ అవసరాలకు మరియు బడ్జెట్‌కు సరిపోయే సరైన ప్లాన్‌ను ఎంచుకోవడంలో మేము మీకు పూర్తి గైడెన్స్ ఇస్తాము. క్లెయిమ్ సమయంలో కూడా మీకు అండగా ఉండి, ప్రక్రియను సులభతరం చేస్తాము.
మీ ఆరోగ్యానికి ఈరోజే భరోసానివ్వండి! మరిన్ని వివరాల కోసం మరియు ఉచిత కన్సల్టేషన్ కోసం సంప్రదించండి: Contact Us
